Sara Tendulkar : GEPL ఫైనల్ లో సందడి చేసిన సచిన్ టెండూల్కర్ కూతురు.. సారా టెండూల్కర్ ఫొటోలు..

గ్లోబల్ e-క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ కి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాజరయి సందడి చేసింది. ఈ లీగ్ లో విన్నర్స్ అయినా చెన్నై, రన్నర్స్ అయిన ముంబై టీమ్స్ కు అభినందనలు తెలిపింది.

  • Published on- August 13, 2026 / 12:10 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Sara Tendulkar