Sara Tendulkar : సోద‌రుడి పెళ్లిలో స‌చిన్ కూతురు సంద‌డి చూశారా? ఫోటోలు వైర‌ల్‌..

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్, సానియా చందోక్‌ల పెళ్లి మార్చి 5న జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్ (Sara Tendulkar) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కాగా.. పెళ్లికి సంబంధించిన ప‌లు ఫోటోల‌ను సారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి.

1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22