Sara Tendulkar : సారా టెండూల్క‌ర్ @ 29.. సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు వైర‌ల్..

సచిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ (Sara Tendulkar) 29వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14