Vijay Deverakonda- Rashmika : తమిళ నాడు సీఎం విజయ్ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు..
విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు (Vijay Deverakonda- Rashmika) సినీ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను విజయ్, రష్మికలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి




