Vijay Deverakonda- Rashmika : త‌మిళ నాడు సీఎం విజ‌య్‌ను క‌లిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక దంప‌తులు..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక దంప‌తులు (Vijay Deverakonda- Rashmika) సినీ న‌టుడు, త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌ను క‌లిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను విజ‌య్‌, ర‌ష్మిక‌లు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి

1/4
2/4
3/4
4/4