Satya Sri : అప్డేట్ అయిన సత్య శ్రీ.. చిరిగిన జీన్స్, కళ్లద్దాలు.. క్యూట్ ఫోటోలు..
నటి, జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ (Satya Sri) లేటెస్టుగా పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిరిగిన జీన్స్, కళ్లద్దాలు పెట్టుకున్న ఆ ఫోటోల్లో సత్య ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 26, 2026 / 08:52 PM IST
