Selfie with Ganesha: 10టీవీ “సెల్ఫీ విత్‌ గణేశా”.. మీరు పంపించిన ఫొటోలు ఇక్కడ చూడండి..

Selfie with Ganesha: మీరు మీ ఇంట్లో, వీధిలో గణపయ్యను ఏర్పాటు చేసుకున్నారా.. అయితే, ఇంకెందుకు ఆలస్యం.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా 10టీవీ చేపట్టిన "సెల్ఫీ విత్‌ గణేశా" కార్యక్రమానికి మీ ఫొటోను పంపించండి. మీ ఇంట్లో, వీధిలో ఏర్పాటు చేసుకున్న గణేశుడితో ఒక సెల్ఫీ తీసుకొని దానిని వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపండి.

1/10
ఎస్. జోషిత
2/10
చిరంజీవి చారి
3/10
ఠాకూర్ అమృత సింగ్
4/10
దినేష్ కుమార్
5/10
రామిశెట్టి విష్ణుమూర్తి
6/10
లక్ష్మీశ్రీనివాస్
7/10
విహాన్ గౌడ్
8/10
సాధినేని యశ్వంత్ కుమార్
9/10
సురేంద్ర వేగళం
10/10
స్వాతి