Telugu » Photo-gallery » Selfie With Ganesha 2025 Share Your Divine Moments Ve
Selfie with Ganesha: 10టీవీ “సెల్ఫీ విత్ గణేశా”.. ఎక్కడ చూసినా ఇదే హవా..
Selfie with Ganesha: దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో హిందువులు ఉత్సాహంగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా గణేశ నినాదాలతో మార్మోగుతోంది. ఈ సందర్భంగా 10టీవీ నిర్వహిస్తున్న "సెల్ఫీ విత్ గణేశా"లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తమ గణేశుడితో దిగిన సెల్ఫీలు వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపిస్తున్నారు. మీ సెల్ఫీ కూడా 10టీవీ స్క్రీన్‌పై కనిపించాలనుకుంటే వెంటనే ఫొటోతో పాటు పేరు, చిరునామా పంపండి. లక్కీ డ్రాలో గిఫ్ట్స్ పొందండి. .