Selfie with Ganesha: 10టీవీ “సెల్ఫీ విత్ గణేశా”.. మీ ఫొటోలను ఇక్కడ చూసుకోండి..
Selfie with Ganesha: వినాయక చవితి పర్వదినం సందర్భంగా 10టీవీ నిర్వహిస్తున్న "సెల్ఫీ విత్ గణేశా"లో భాగంగా ఇప్పటికే చాలా మంది తమ ఫొటోలు పంపుతున్నారు. మీ గణేశుడితోనూ ఒక సెల్ఫీ తీసి వెంటనే వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపండి. మీ ఫోటో 10టీవీలో ప్రసారం కావడంతో పాటు లక్కీ డ్రాలో గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఫొటో పంపేటప్పుడు మీ పేరు, చిరునామా జతచేయడం మర్చిపోవద్దు.
- T Venkateshwarlu
- Published On : August 27, 2025 / 01:24 PM IST
