Telugu » Photo-gallery » Selfie With Ganesha Vinayaka Chavithi Special 10tv Selfie With Ganesha Contest Whatsapp Photos Hn
Selfie with Ganesha : వినాయక చవితి స్పెషల్.. 10టీవీ “సెల్ఫీ విత్ గణేశా”కు మీరు పంపించిన ఫొటోలు ఇక్కడ చూడండి..
Selfie with Ganesha: వినాయక చవితి పర్వదినం సందర్భంగా 10టీవీ "సెల్ఫీ విత్ గణేశా" కార్యక్రమంను చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది తమ ఫొటోలు పంపుతున్నారు. మీరూ మీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గణేశుడితో ఒక సెల్ఫీ తీసి వెంటనే వాట్సాప్ నంబర్ 84980 33333కి పంపండి.