Serial Actor Sireesha : సీరియల్ నటి శిరీష వెడ్డింగ్ రిసెప్షన్.. కొడుకుతో ఫొటోలు..
మొగలి రేకులు, రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, నేను శైలజ.. ఇలా పలు సీరియల్స్, ప్రైవేట్ సాంగ్స్ తో మెప్పించిన సీరియల్ నటి శిరీష ఇటీవల ఇంటింటి రామాయణం, మగువా ఓ మగువా సీరియల్స్ నటుడు, యాంకర్ మహేంద్రని రెండవ వివాహం చేసుకుంది. ఆగస్టు 28న వీరి వివాహం జరిగింది. శిరీషకు ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు. తాజాగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ లో తన కొడుకు, తన భర్త మహేంద్రతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- August 31, 2026 / 05:59 PM IST
Serial Actor Sireesha Mahendra Wedding Reception
