Amardeep Chowdary : అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించిన సీరియల్ నటులు.. అమర్ దీప్, మానస్ నాగులపల్లి ఫొటోలు..

సీరియల్ నటులు మానస్ నాగులపల్లి, అమర్ దీప్ చౌదరి ఇటీవల అయ్యప్ప మాల వేసుకోవడంతో తాజాగా తమ కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. ఈ పూజకు హీరో శ్రీకాంత్, సుడిగాలి సుధీర్, సీరియల్ నటుడు ప్రభాకర్.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

  • Published on- November 13, 2026 / 02:58 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Ayyappa Padipooja