Tejaswini Gowda : సీరియల్ నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు..
సీరియల్ నటి తేజస్విని గౌడ ఇటీవల శుక్రవారం నాడు తన భర్త అమర్ దీప్ తో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 16, 2026 / 11:19 AM IST
Tejaswini Gowda Varalakshmi Vratham
