Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియ‌ల్ న‌టి అందాలు చూడ‌త‌ర‌మా.. దివి నుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌!

న‌టి జ్యోతి పూర్వాజ్ (Jyoti Poorvaj) లేటెస్టుగా పింక్ శారీలో ప‌డ‌వ‌లో విహ‌రిస్తున్న‌ట్లుగా ఉన్న ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో జగ‌తి మేడం అదిరిపోయింద‌ని, దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ‌క‌న్య‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/4
2/4
3/4
4/4