Keerthi Bhat : బుట్ట‌బొమ్మ‌లా సీరియ‌ల్ న‌టి.. కీర్తి భ‌ట్‌ నో క్యాప్ష‌న్‌ ఫోటోలు వైర‌ల్‌..

సీరియ‌ల్ న‌టి కీర్తి భ‌ట్ (Keerthi Bhat) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె రెడ్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటికి నో క్యాప్ష‌న్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8