Priyanka : బోనమెత్తిన ప్రియాంక.. ఫోటోలు..
బోనాల పండుగ సందర్భంగా సీరియల్ నటి ప్రియాంక (Priyanka) బోనమెత్తింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 12, 2026 / 08:10 AM IST
