Shobha Shetty Engagement : బిగ్‌బాస్ శోభాశెట్టి ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూశారా?
సీరియల్ నటి, బిగ్ బాస్ భామ శోభాశెట్టి ఇటీవల తన ప్రియుడు, నటుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకోగా తాజాగా ఆ ఫొటోలు షేర్ చేసింది.
- Saketh U
- Published On : May 9, 2024 / 02:40 PM IST
