Sujitha : తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సీరియ‌ల్ న‌టి.. సుజిత ఫోటోలు..

తిరుమ‌ల శ్రీవారిని సీరియ‌ల్ న‌టి సుజిత (Sujitha) ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. శ్రీవారి ద‌ర్శ‌నం చాలా బాగా జ‌రిగింది. మా ఇద్దరి తల్లులను కూడా వెంట తీసుకెళ్లడం వల్ల, ముఖ్యంగా వారి వయసులో ఇది ఒక మరువలేని అనుభవంగా మారింది. అంటూ రాసుకొచ్చింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7