Sushma Kiron : సీరియల్ నటి సుష్మ వరలక్ష్మీ వ్రతం.. ఫోటోలు..
సీరియల్ నటి సుష్మ (Sushma Kiron) ఆగస్టు 28న శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 31, 2026 / 06:02 PM IST
