Shakunthalam Movie press meet : శాకుంతలం సినిమా ప్రెస్ మీట్ గ్యాలరీ..
సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుండగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో శాకుంతలం చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా సమంత, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ గుణ శేఖర్ పాల్గొన్నారు.