Shanmuk Jaswanth : పెళ్లి తర్వాత మొదటి వినాయకచవితి.. భార్యతో షణ్ముఖ్ జస్వంత్ పూజ.. ఫొటోలు..

నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmuk Jaswanth) ఇటీవల వైష్ణవి చోడిశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మొదటి వినాయక చవితి నాడు తన భార్యతో కలిసి పూజలు నిర్వహించాడు. భార్యతో కలిసి తన ఇంట్లో వినాయకుడి వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

  • Updated on- September 15, 2026 / 04:42 PM IST
1/4
2/4
3/4
4/4
Shanmuk Jaswanth Vinayaka Chavithi Celebrations