×
Ad

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..

తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నేడు నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు.

  • Published On : February 25, 2026 / 05:41 PM IST
1/8
వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
2/8
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 తో మరింత పాపులర్ అయ్యాడు.
3/8
గతంలో దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్న షణ్ముఖ్ ఆమెతో బ్రేకప్ అయిన తర్వాత హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
4/8
ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్న షణ్ముఖ్ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా తన ప్రేమని పరిచయం చేసాడు.
5/8
తాజాగా తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నేడు నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు.
6/8
దీంతో షణ్ముఖ్ జస్వంత్ - వైష్ణవి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ గా మారగా ఫ్యాన్స్, నెటిజన్లు కాబోయే ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
7/8
8/8