Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ హల్ది ఫోటోలు వైరల్
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) తన ప్రేయసి వైష్ణవిని ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హల్ది వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 27, 2026 / 11:39 AM IST
