Shanmukh Jaswanth : కాబోయే భార్యతో కొత్తింటి గృహప్రవేశం చేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్..
బిగ్ బాస్ ఫేమ్, నటుడు షణ్ముఖ్ జస్వంత్ తాజాగా తన కాబోయే భార్య వైష్ణవితో కలిసి కొత్తింట్లోకి గృహప్రవేశం చేసాడు. తన ఫ్యామిలీ, బంధువులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరగ్గా గృహ ప్రవేశ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు షన్ను.
- Saketh U
- Published on- May 19, 2026 / 10:21 PM IST
Shanmukh Jaswanth
