Shanmukh Jaswanth : వైష్ణవిని సైలెంట్ గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్..? ఫోటోలు వైరల్..
తాజాగా వైష్ణవి - షణ్ముఖ్ పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది.(Shanmukh Jaswanth)
- Saketh U
- Updated on- April 3, 2026 / 06:24 PM IST
Image Credits : abeautifulday.weddings Instagram యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్, త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించాడు. ఫిబ్రవరి 25న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Image Credits : abeautifulday.weddings Instagram తాజాగా వైష్ణవి - షణ్ముఖ్ పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది.
Image Credits : abeautifulday.weddings Instagram షణ్ముఖ్ ఫ్రెండ్, ఓ ఫోటోగ్రాఫర్ తన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీలో షణ్ముఖ్ - వైష్ణవి ల ఫోటోలు కొన్ని షేర్ చేసి.. నా ప్రాణ స్నేహితుడికి పెళ్లి జరిగింది. ఈ ఫోటోలు తీయడం, వీటిని షేర్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ పోస్ట్ చేసాడు.
Image Credits : abeautifulday.weddings Instagram దీంతో షన్ను - వైష్ణవి సైలెంట్ గా కేవలం కుటుంబాలు, సన్నిహితుల మధ్యే ఓ ప్రైవేట్ రిసార్ట్ లో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది.
Image Credits : abeautifulday.weddings Instagram వైష్ణవి, షణ్ముఖ్ పెళ్ళి చేసుకునే ముందు ఫోటోలను మాత్రమే షేర్ చేసారు.
Image Credits : abeautifulday.weddings Instagram పెళ్లి జరిగినట్టు, తాళి కట్టడం, తలంబ్రాల ఫోటోలు లాంటివి ఇంకా షేర్ చేయకపోవడంతో షన్ను ఫ్యాన్స్ వీరి పెళ్లి ఫోటోలను అడుగుతున్నారు.
Image Credits : abeautifulday.weddings Instagram
Image Credits : abeautifulday.weddings Instagram
Image Credits : abeautifulday.weddings Instagram
