Shanmukh Jaswanth : పెళ్లి బట్టల్లో భార్యతో షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు వైరల్..

నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే వైష్ణవి అనే అమ్మాయిని తిరుమలలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి, హల్దీ ఫొటోలు షేర్ చేయగా తాజాగా పెళ్లి బట్టల్లో పెళ్లి రోజుదిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు షణ్ముఖ్.

  • Published on- July 2, 2026 / 10:53 AM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Image Credits : Shanmukh Jaswanth Instagram