George Krish : శ‌ర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ పూజా కార్య‌క్ర‌మం.. ఫోటోలు..

హీరో శ‌ర్వానంద్‌, ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల కాంబినేష‌న్ తెర‌కెక్క‌నున్న చిత్రం జార్ఝ్ క్రిష్(George Krish). నేడు ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రాంబ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 జ‌న‌వ‌రి 14న సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18