×
Ad

Shikhar Dhawan : గర్ల్ ఫ్రెండ్ తో కలిసి తన ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేసిన శిఖర్ ధావన్.. ఫొటోలు..

ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ తాజాగా తన ఆటోబయోగ్రఫీ 'ది వన్ - క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్' అనే పుస్తకాన్ని రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో శిఖర్ ధావన్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ కూడా పాల్గొంది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7