Shine Tom Chacko : షైన్ టామ్ చాకో నిశ్చితార్థం వేడుక ఫోటోలు..

మలయాళ స్టార్ నటుడు 'షైన్ టామ్ చాకో' తను గర్ల్ ఫ్రెండ్ తనూజని నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7