Shiva Jyothi : మోడ్రన్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌లో.. శివజ్యోతి ఫోటోలు వైరల్
ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi ) సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో శివజ్యోతి ఎంతో చక్కగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 25, 2026 / 12:37 PM IST
