Shiva Jyothi : భారీ హారంతో శివజ్యోతి.. ఎరుపు రంగు చీరలో స్టన్నింగ్ ఫోటోలు..
ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi ) సోషల్ మీడియాలో లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చీరలో భారీ హారంతో ఉన్న ఫోటోల్లో ఆమె ఎంతో చక్కగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 10, 2026 / 12:26 PM IST
