Priyanka Jain : ప్రియుడి బ‌ర్త్ డే.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన సీరియ‌ల్ న‌టి ప్రియాంక‌..

సీరియల్ నటులు ప్రియాంక జైన్ – శివకుమార్ (Shivakumar) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ లివ్ ఇన్ లో కూడా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా శివ‌కుమార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్రియాంక అత‌డి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17