Shivani Nagaram : హ్యాట్రిక్ హీరోయిన్.. తెలుగమ్మాయి శివాని నగరం బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

తెలుగమ్మాయి, వరుసగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, లిటిల్ హార్ట్స్, హే బలవంత్.. సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన శివాని నగరం తాజాగా తన బర్త్ డేని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- August 26, 2026 / 07:26 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Shivani Nagaram