Shivani Nagaram : బాబోయ్.. లిటిల్ హార్ట్స్ భామ.. శివాని నగరం బోల్డ్ ఫోజులతో వైరల్..
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, లిటిల్ హార్ట్స్, హే బలవంత్.. ఇలా వరుసగా మూడు సినిమాలతో హిట్ కొట్టిన తెలుగమ్మాయి శివాని నగరం తాజాగా బ్లాక్ డ్రెస్ లో మెరిపిస్తూ బోల్డ్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published on- October 27, 2026 / 08:20 PM IST
Shivani Nagaram
