Shivani nagaram : తమిళంలో ఎంట్రీ ఇస్తున్న లిటిల్ హార్ట్స్ భామ.. కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు..
లిటల్ హార్ట్స్ హీరోయిన్ శివానీ నాగారం తమిళంలో ఎంట్రీ ఇస్తోంది. తన డెబ్యూ చిత్ర పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 2, 2026 / 11:08 AM IST
