Telugu » Photo-gallery » Shivani Rajashekar Saree Looks In Black White Theme
Shivani Rajashekar : బ్లాక్ & వైట్ లుక్‌తో చీరలో శివాని అందాలు..
రాజశేఖర్ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివాని రాజశేఖర్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా ఇలా బ్లాక్ అండ్ వైట్ లుక్స్ లో చీరతో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.