Shraddha Das: తెలుపు చీరలో నడుమందాలతో రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్!

అందాల భామ శ్రద్ధా దాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను వెండితెరపై ఆకట్టుకుంటూనే, సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు ఎలాంటి హద్దు ఉండదు. తాజాగా తెల్ల చీరలో అమ్మడు చేసిన నడుమందాల ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు