Shraddha Das Sizzles In Latest Pics: పరువాలతో వల వేస్తోన్న శ్రద్ధా దాస్!

అందాల భామ శ్రద్ధా దాస్ ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటో షూట్‌లో శ్రద్ధా దాస్ తన పరువాలతో వల వేసిందని అభిమానులు అంటున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు