Shraddha Das: అమ్మబాబోయ్.. ట్రెడీషినల్ వేర్‌లోనూ శ్రద్ధా అందాల విందు.. మామూలుగా లేదుగా!

అందాల భామ శ్రద్ధా దాస్ ఇటీవల బుల్లితెరపై తళుక్కుమంటూ తన అభిమానులను అలరిస్తోంది. ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జీగా కనిపిస్తూ సందడి చేస్తోంది. అటు సోషల్ మీడియాలో అమ్మడు హాట్ హాట్ ఫోటో‌షూట్‌లతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అమ్మడు ట్రెడీషినల్ వేర్‌లోనూ అందాలను ఒలకబోస్తూ అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చింది.

1/10
Shraddha Das Sizzles In Traditional Wear001
2/10
Shraddha Das Sizzles In Traditional Wear002
3/10
Shraddha Das Sizzles In Traditional Wear003
4/10
Shraddha Das Sizzles In Traditional Wear004
5/10
Shraddha Das Sizzles In Traditional Wear005
6/10
Shraddha Das Sizzles In Traditional Wear006
7/10
Shraddha Das Sizzles In Traditional Wear007
8/10
Shraddha Das Sizzles In Traditional Wear008
9/10
Shraddha Das Sizzles In Traditional Wear009
10/10
Shraddha Das Sizzles In Traditional Wear