×
Ad

Shraddha Srinath: పింక్ డ్రెస్ లో కాశ్మీర్ యాపిల్ లా.. అందంతో కట్టిపడేస్తున్న శ్రద్ధా శ్రీనాథ్.. ఫోటోలు

కాశ్మీర్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెర్సీ సినిమాతో(Shraddha Srinath) టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాలో నటించింది. ఓపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా ఆమె పింక్ డ్రెస్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12