Shraddha Srinath : ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రద్ధా శ్రీనాధ్ స్టన్నింగ్ లుక్స్..
శ్రద్ధా శ్రీనాధ్, వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో శ్రద్ధా శ్రీనాధ్ తన స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.
- gum 95921
- Published On : January 7, 2024 / 09:31 PM IST
