Shravani Reddy : అచ్చు రష్మికలా రెడీ అయిన తెలుగు హీరోయిన్.. ఫొటోలు వైరల్..
ఇటీవల రణబాలి సినిమా నుంచి రష్మిక మందన్న జయమ్మ లుక్ ని రిలీజ్ చేసారు. స్వాతంత్య్రం రాకముందు అమాయక పెళ్ళికూతురిలా రష్మిక ఆ లుక్ లో కనిపించింది. తాజాగా తెలుగు నటి, ఇటీవలే లవ్ రెడ్డి సినిమాతో మెప్పించిన శ్రావణి రెడ్డి అచ్చం రష్మిక జయమ్మ పాత్ర లాగా రెడీ అయి ఫోటోలకు ఫోజులిచ్చింది.
- Saketh U
- Published On : April 9, 2026 / 08:13 AM IST
Shravani Reddy
