Shriya Saran : ర‌ష్యాలో ఉద‌యాన్నే ఇలా.. భ‌ర్త‌, కూతురితో శ్రియా శ‌ర‌ణ్ ఫోటోలు..

హీరోయిన్ శ్రియా శ‌ర‌ణ్ (Shriya Saran) వెకేష‌న్‌కు ర‌ష్యా వెళ్లింది. త‌న భ‌ర్త‌, కూతురితో క‌లిసి ఆ దేశంలోని ప్ర‌ముఖ ప్రాంతాలను సంద‌ర్శిస్తోంది. ఉద‌యాన్నే ఇలా అంటూ భ‌ర్త‌, కూతురితో న‌వ్వుతూ ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13