Shruti Haasan : వైజాగ్ బీచ్‌లో సేద‌తీరుతున్న శృతిహాస‌న్‌..

న‌టి శృతిహాస‌న్ (Shruti Haasan) వైజాగ్ బీచ్‌లో సంద‌డి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8