Siddharth – Aditi Rao Hydari : యాపిల్ ఫోన్ లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్ – అదితి.. టిమ్ కుక్‌తో ఫొటోలు వైరల్..
అమెరికాలో యాపిల్ ఐ ఫోన్ 16 లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్, అదితి రావు పాల్గొన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఫొటోలు దిగి షేర్ చేసారు.
- Saketh U
- Published On : September 10, 2024 / 12:30 PM IST
