Siddharth Galla-Hyein Kim : కొరియన్ అమ్మాయితో మహేష్ మేనల్లుడు నిశ్చితార్థం, పసుపు వేడుక.. మరిన్ని ఫోటోలు చూశారా..?

Siddharth Galla Haein Kim Engagement : మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్దార్థ్ గల్లా ఇటీవల తను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ ని భారత సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకొని, పెళ్ళికి పసుపు కొట్టే వేడుక కూడా నిర్వహించారు. ఇప్పటికే ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ షేర్ చేయగా తాజాగా సిద్దార్థ్ గల్లా ఫియాన్సీ హైన్ కిమ్ పలు ఫోటోలను షేర్ చేసింది.

  • Updated on- July 16, 2026 / 10:48 AM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Mahesh Babu Nephew Siddharth Galla Hyein Kim Engagement