Singer GeethaMadhuri : చీర కట్టులో సింగర్.. గీతా మాధురి క్యూట్ ఫోటోలు వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సింగర్ గీతా మాధురి తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీరకట్టులో ఉన్న ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- May 13, 2026 / 11:43 AM IST
