Singer Lipsika : సింగర్ లిప్సిక గృహప్రవేశం వేడుక..

తన పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తున్న సింగర్ లిప్సిక తాజాగా కొత్త ఇల్లు కట్టుకోగా తన భర్తతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టి గృహప్రవేశాన్ని గ్రాండ్ గా నిర్వహించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు లిప్సికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

ట్రెండింగ్ వార్తలు