Lipsika : ఫ్యామిలీతో సింగర్ లిప్సిక.. స్పెషల్ ఫోటోలు..
నా జీవితం ఎంత అందమైనదో కొన్ని రోజులు నాకు గుర్తుచేస్తాయి.. నేను, ఆమె, అతను, మంచి ప్రేమ, నవ్వులు, ఆహారం, తీపి ముద్దులు, జ్ఞాపకాలు అంటూ సింగర్ లిప్సిక (Lipsika) ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 1, 2026 / 03:22 PM IST
