MM Srilekha : జీన్స్‌లో సింగర్.. ఎంఎం శ్రీలేఖ క్యూట్ ఫోటోలు వైరల్..
సింగర్ ఎంఎం శ్రీలేఖ (MM Srilekha) బర్త్ డే వైబ్స్ అంటూ జీన్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా ఆమె చాలా మారిపోయిందని, గుర్తు పట్టలేకపోతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- September 8, 2026 / 12:31 PM IST
